కరోనాను నిరోధించేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదౌతున్న విషయం తెలిసిందే.