జమ్మూ కాశ్మీర్ లో లోయలో పడ్డ టెంపో ట్రావెలర్, ఐదుగురు మృతి, 10మందికి గాయాలు...

Published : Aug 05, 2022, 02:06 PM IST
జమ్మూ కాశ్మీర్ లో లోయలో పడ్డ టెంపో ట్రావెలర్, ఐదుగురు మృతి, 10మందికి గాయాలు...

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో ఓ టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 10మంది గాయపడ్డారు. 

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రాలీ లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బన్నీహాల్ కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తు లోయలో పడింది. లోయలో పడే ముందు టెంపో ఓ కారును ఢీకొంది అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే  ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు

ఇదిలా ఉండగా, థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న థాయ్‌లాండ్‌లోని చోన్‌బురి ప్రావిన్స్‌లోని నైట్‌క్లబ్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు.  35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు అధికారులు సమాచారం తెలిపారు.

ఐదేళ్ల కూతురిని నాలుగో అంతస్తునుంచి పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..

ఈ అగ్నిప్రమాదం సత్తాహిప్ జిల్లాలోని మౌంటైన్ B నైట్‌క్లబ్‌లో జరిగింది. ఇది సుమారు 1:00 గంటలకు (1800 GMT గురువారం) ప్రారంభమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన బాధితులందరూ థాయ్ జాతీయులని పోలీసు కల్నల్ వుట్టిపోంగ్ సోమ్‌జై టెలిఫోన్ ద్వారా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!