బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

Siva Kodati |  
Published : Aug 11, 2023, 05:34 PM ISTUpdated : Aug 11, 2023, 05:36 PM IST
బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

సారాంశం

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. 

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది బీబీఎంపీ కార్యాలయానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో