అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్న సీఎం విజయ్ | CM Vijay Wins Floor Test in Tamil Nadu Assembly

Published : May 13, 2026, 10:01 PM IST

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. టీవీకే అధినేత విజయ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలో విజయ్‌ ప్రభుత్వం మెజార్టీ సాధించి విజయం దక్కించుకుంది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే సీఎం విజయ్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభలో వేడెక్కిన చర్చలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.

14:21Nepal Flash Floods: నేపాల్ లో విధ్వంసం సృష్టించిన వరదలు రంగంలోకి హెలికాఫ్టర్స్ | Asianet News Telugu
17:51Nepal Flash Floods: నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి గుండెను పిండేసే దృశ్యాలు | Asianet News Telugu
16:00నేపాల్ వరదల్లో వందలమంది గల్లంతు హెలికాఫ్టర్ తో రెస్క్యూ ఆపరేషన్ | Nepal Rescue Operation
13:00Nepal Flash Floods: నేపాల్ వరదల్లో గల్లంతైన వారికోసంహెలికాఫ్టర్ లో గాలింపు | Asianet News Telugu
20:32Nepal Flash Floods: నేపాల్ వరదలకి స్కూల్ ఎలా మారిపోయిందో చూడండి | Asianet News Telugu
07:48Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వాహనాలు ఎలా ధ్వంసమయ్యాయో చూడండి | Asianet News Telugu
11:49Nepal Flash Floods: నేపాల్ ను భారీ వరదలు ముంచెత్తినా చెక్కుచెదరని ఇల్లు | Asianet News Telugu
11:44Nepal flash flood Update: నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన కోట్లు విలువ చేసే సోలార్ ప్యానెళ్లు
04:25Nepal flash flood: నేపాల్ వరద బాధితులకోసం రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు | Asianet News Telugu
08:56Nepal Flash Flood: నేపాల్ వరదలు కళ్ళకు కట్టినట్టుచెప్పిన స్థానికులు | Rescue Operation Underway