సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల కేసులో క్లీన్ ‌చిట్

Published : May 06, 2019, 05:54 PM IST
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల కేసులో క్లీన్ ‌చిట్

సారాంశం

: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు క్లిన్ చిట్ ఇచ్చింది.


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు క్లిన్ చిట్ ఇచ్చింది.

సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సోమవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  రంజన్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు  స్పష్టం చేసింది. గత నెల 19వ తేదీన మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?