African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu

Published : Apr 06, 2026, 11:51 PM IST

ఒక చిన్న చీమ ధర వేల రూపాయలు ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? అవును.. మనం సాధారణంగా చూసే చీమలు కావు ఇవి. కెన్యా అడవుల్లో దొరికే 'అతిపెద్ద ఆఫ్రికన్ హార్వెస్టర్' రాణి చీమలు. అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో రాణి చీమ ధర అక్షరాలా 220 డాలర్లు అంటే సుమారు 21 వేల రూపాయలు. ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల తరహాలోనే ఇప్పుడు ఈ చీమల స్మగ్లింగ్ ఒక పెద్ద అండర్ గ్రౌండ్ బిజినెస్‌గా మారింది. అసలు ఈ చీమలకు అంత డిమాండ్ ఎందుకు? స్మగ్లర్లు వీటిని ఎలా రవాణా చేస్తున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం.

03:36CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu
03:34PM Modi Grand Roadshow: కేరళ పర్యటనలో మోదీకిగుర్తుండిపోయేలా ఘన స్వాగతం | Asianet News Telugu
03:41ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. కానీ Raghav Chadha ఆప్ ఎందుకిలా చేసింది? | Asianet News Telugu
03:2754 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి మనిషి.. Artemis 2 Explained | Nasa | Space Mission | Asianet News Telugu
11:49తెలుగు పద్యంతో పార్లమెంటులో పురందేశ్వరి స్పీచ్ | MP Purandeswari on Amaravati | Asianet News Telugu
05:02PM Modi Visits: అస్సాంలో టీ తోటలో మోదీ సందడి.. మహిళా కార్మికులతో ముచ్చట్లు! | Asianet News Telugu
05:19Thalapathy Vijay Assets: విజ‌య్ ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే | Asianet News Telugu
05:27పార్లమెంట్లో రాఘవ్ చద్దా అదిరిపోయే స్పీచ్ | Raghav Chadha Raises Big Question | Asianet News Telugu
05:35గౌతమ పంచరథోత్సవం వైభవం | Mysuru Nanjangud Srikanteshwara Templeలో దృశ్యాలు | Asianet News Telugu