బోరుబావిలో పడిన చిన్నారి.. 70 అడుగుల లోతులో పసిప్రాణం

Published : Jan 27, 2019, 11:28 AM ISTUpdated : Jan 27, 2019, 11:29 AM IST
బోరుబావిలో పడిన చిన్నారి.. 70 అడుగుల లోతులో పసిప్రాణం

సారాంశం

ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. ఎంతమంది చిన్నారులు బలవుతున్నా ఇప్పటికీ జనంలో బోరుబావుల విషయంలో మార్పు రావడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. 

ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. ఎంతమంది చిన్నారులు బలవుతున్నా ఇప్పటికీ జనంలో బోరుబావుల విషయంలో మార్పు రావడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సింగ్రౌలి జిల్లా కెర్హార్ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలిక పొలంలో ఆడుకుంటోంది.

ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న 70 అడుగుల బోరుబావిలో పడిపోయింది. వెంటనే దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు చిన్నారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?