తొలిసారిగా సోనియా గాంధీతో చంద్రబాబు ముఖాముఖి

Published : May 19, 2019, 04:28 PM IST
తొలిసారిగా సోనియా గాంధీతో చంద్రబాబు ముఖాముఖి

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో... యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. సోనియా గాంధీతో చంద్రబాబు ముఖాముఖి కావడం ఇదే తొలిసారి. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో... యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. సోనియా గాంధీతో చంద్రబాబు ముఖాముఖి కావడం ఇదే తొలిసారి. దీంతో.. వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా... ఈ సమావేశంలో చంద్రబాబు.. ప్రాంతీయ పార్టీల బలాబలాలను సోనియా గాంధీకి వివరించనున్నారు. ఫలితాల అనంతరం వ్యూహాలపై వీరిద్దరూ చర్చించనున్నారు. ఇదే విషయంపై  చంద్రబాబు కొద్ది సేపటి క్రితం  కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు