
ప్రముఖ రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు (goreti venkanna) కేంద్ర సాహిత్య అకాడమీ (sahitya akademi award) అవార్డు లభించింది. ఆయనతో పాటు తగుళ్ల గోపాల్‌కు (tagulla gopal) కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం, దేవరాజు మహారాజుకు (devaraju maharaju) కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు దక్కనుంది.