రేడియమ్ తెలుగు కవిత: మిళిందాలు

By telugu team  |  First Published Nov 22, 2021, 8:47 AM IST

హైదరాబాద్ పాతనగరం నుండి రేడియమ్ అందిస్తున్న కవిత "మిళిందాలు" ఇక్కడ చదవండి:


బీడుకు డబ్బు
పథకప్రహసనం
నక్కలపాలు

వీరవనిత
అంతరిక్ష విహారి
తెలుగు తార

Latest Videos

వింత సమయం
అంతటా గజిబిజి
కొంత ఊరట

నీటిగొడవ
ఎత్తుకు పైయెత్తులు
రావణకాష్ఠం

ఎగిరే కార్లు
పక్షుల్లా వాలుతాయి
శాస్త్ర విజయం.

click me!