రేడియమ్ కవిత : పాటల యుద్ధనౌక

By SumaBala BukkaFirst Published Aug 19, 2023, 12:05 PM IST
Highlights

నెత్తుటి పాట పాడిన పాలపిట్ట గూడు విడిచె అంటూ రేడియమ్ రాసిన కవిత ' పాటల యుద్ధనౌక ' ఇక్కడ చదవండి : 

నెత్తుటి పాట
పాడిన పాలపిట్ట
గూడు విడిచె

ప్రళయ గళం
పాటల వేగుచుక్క
వెలుగు భాష్యం

పాటకు దండం
ఆహార్యానికి దండం
జనం దండాలు

click me!