కవిసంధ్య, డా॥ భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక వచన కవితల పోటీ ఫలితాలు

By SumaBala Bukka  |  First Published Feb 22, 2024, 12:43 PM IST

ప్రసార సంచిక సమాపన సందర్బంగా నిర్వహించిన  కవితల పోటీ ఫలితాలను నిర్వాహకులు ఈ రోజు విడుదల చేశారు. మరిన్ని వివరాలకు  ఇక్కడ చదవండి :


ప్రథమ బహుమతి: రూ. 3000/
ఖండిత శిరస్సుల ప్రశ్న- బి. కళాగోపాల్‌, నిజామాబాద్‌, 9441631029.

ద్వితీయ బహుమతి : రూ. 2000/
యుద్దలిపి - ఆవాల శారద, విజయవాడ, 9295601447

Latest Videos

తృతీయ బహుమతి: రూ. 1000/
ఒంటరిరేవు - చొక్కర తాతారావు, విశాఖపట్నం, 6301192215

కన్సోలేషన్‌ బహుమతులు : ఒక్కొక్కటి రూ. 500/
1) ఫొటో - దేశరాజు, హైదరాబాద్, 9948680009
2) యుద్ధము- నేల, కుందుర్తి కవిత, సింగపూర్ 
3) ఇనప్పెట్టె - రాజేశ్వరరావు లేదాళ్ల, లక్కిశెట్టి పేట,9441873602 
4) కాటికాపరి - లోగిశ లక్ష్మీనాయుడు, సింహాచలం,9290536626  
5) చెమట పటిమ - కె. దాసుబాబు, శ్రీ కాకుళం,8096703368 
6) ఋతు నిష్క్రమణ - దాసరి మోహన్‌, హైదరాబాద్,9985309080 
7) దుక్కిపొలం - నేలవూరి రత్నాజీ, చాగల్లు,8919998753 8) కొన్ని కన్నీళ్లు మిగిలే వున్నాయి - పొత్తూరి సీతారామరాజు, కాకినాడ,9948849607

సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలు
1) యుద్ధము -శాంతి, బి.వి. శివప్రసాద్‌ 
2) మట్టితల్లుల జాతర - చిక్కొండ్ర రవి 
3) క్షుదార్త కెరటం - బి. నాగరాజు 
4) యుద్ధ నీతిపై హృదయగీతం - ఎ. శ్రీనివాసరావు 
5) మనసు ఖాళీగా లేదు - రమాదేవి కులకర్ణి 
6) ట్రెండ్‌ సెట్టర్‌ -  మల్లిపూడి రవిచంద్ర 
7) గుడ్‌బై - కవిరాజు

ప్రపంచ కవితా దినోత్సవం, ఓ సారి చూడండి... అంతే ప్రసార సంచిక సమాపన సందర్బంగా నిర్వహించిన పై కవితల పోటీకి మొత్తం 130 కవితలు వచ్చాయి. కవిసంధ్య బృందం మొదటి వడపోత తర్వాత, మిగిలిన కవితలకు ప్రముఖ కవి, సీనియర్‌ పాత్రికేయులు యార్లగడ్డ రాఘవేంద్రరావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కవితలు పంపి సహకరించిన కవులకు, న్యాయనిర్ణేతకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పోటీకి ఆర్థిక సౌజన్యం ప్రకటించిన గంధకుటి నిర్వాహకులు బి. ఎస్. ఆర్.ఆంజనేయ శర్మ గారికి, సహకరించిన మిత్రులు సుధామ గారికి కృతజ్ఞతలు.

ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా, మార్చి 24 ఆదివారం సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరం లో జరిగే సభలో బహుమతులు ప్రదానం చేయబడతాయి.
                                                                                                                                                               - దాట్ల దేవదానం రాజు
                                                                                                                                                                 కన్వీనర్‌, కవితల పోటీ
                                                                                                                                                             -శిఖామణి, అధ్యక్షులు, కవి సంధ్య
 

click me!