నేడే రవీంద్రభారతిలో జీవజలం చలం సభ..

Published : May 18, 2023, 01:49 PM ISTUpdated : May 18, 2023, 01:50 PM IST
నేడే రవీంద్రభారతిలో జీవజలం చలం సభ..

సారాంశం

బుధవారం సాయంత్రం 6 గంటలకు జీవజలం చలం సభ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుందని, అందరూ ఆహ్వానితులే అని నిర్వాహకులు తెలిపారు. 

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో చలం స్మారకోపన్యాసం సభ జరుగుతుందని చలం భావన కన్వీనర్ నాళేశ్వరం శంకరం ఒక ప్రకటనలో తెలిపారు. చలం ఆత్మ కథపై నగ్నముని ఈ సభలో ప్రసంగిస్తారు. శీలా సుభద్రా దేవి, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, సజయ, మామిడి హరికృష్ణ చలం ఆత్మ కథలోని కొన్ని భాగాలను చదువుతారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక ప్రత్యేకతతో జరిగే ఈ సభకు అందరూ ఆహ్వానితులే.
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం