పడవ నడుపుతూ నడుపుతూ ఒక తీరం నుంచి ఇంకో తీరానికి కొట్టుకు పోతున్నా మళ్ళీ మళ్ళీ నా తీరమేదో మరిచి పోయి ఆగమయిపోయా ప్రవహిస్తున్న నది నవ్వుతోంది తమిళ మూలం: కళ్యాణ్ జి ఇంగ్లిష్: కె.ఎస్.సుబ్రహ్మణ్యం తెలుగు: వారాల ఆనంద్