ఆఘా షాహిద్ అలీ  రెండు కాశ్మీరీ కవితలు

By telugu teamFirst Published Dec 24, 2020, 12:28 PM IST
Highlights

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ ఆఘా షాహిద్ అలీ రాసిన రెండు కాశ్మీరీ కవితలను తెలుగులో అందించారు. వాటిని ఇక్కడ చదవండి.

"నేను ప్రేమించాను "
నేను అమితంగా ప్రేమించిన చోటికి 
స్వల్పకాలమయినా తిరిగి వెళ్ళాలి
నేను ప్రేమించిన 
ఎంతమందిని 
నువ్వు తుడిచిపెట్టేశావో 
నీకు చెప్పడానికి 


===================
"ఉనికి"
నువ్వు వెళ్లిపోతే 
నా దుఃఖపు ఉనికిని 
ఎవరు నిరూపిస్తారు
ఉనికిలోకి రాకముందు 
నేనెవర్నో చెప్పవూ. . . . 

తెలుగు అనువాదం: వారాల ఆనంద్

click me!