జగిత్యాలలో స్వచ్ఛతపై అవగాహనా ర్యాలీ

Siva Kodati |  
Published : Oct 02, 2019, 07:17 PM IST
జగిత్యాలలో స్వచ్ఛతపై అవగాహనా ర్యాలీ

సారాంశం

మహాత్మాగాంధి 150వ జయంతి పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో స్వచ్ఛతాహీ సేవలో భాగంగా ప్లాస్టిక్  వెస్ట్ శ్రమదాన్ పేరిట కార్యక్రమము నిర్వహించారు.

మహాత్మాగాంధి 150వ జయంతి పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో స్వచ్ఛతాహీ సేవలో భాగంగా ప్లాస్టిక్  వెస్ట్ శ్రమదాన్ పేరిట కార్యక్రమము నిర్వహించారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ నివారణకు అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం పై పర్యావరణ కాపాడడంకై ప్రతిజ్ఞ చేయించి జెండా ఊపి ప్లాస్టిక్ నివారణ అవగహన  ర్యాలీ ని ప్రారంభించారు. ఈ ర్యాలీ లో యువజన మహిళ, విద్యార్థి ప్రజా తదితర సంఘాల నాయకులు  పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు