ఈ 11 పోస్టుల్లో జేటి.కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జూనియర్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్‌ఎండిసి రిక్రూట్‌మెంట్ 2022కి అఫిషియల్ వెబ్‌సైట్ ఎన్‌ఎండిసి జాబ్స్ ద్వారా 25 నవంబర్ 2022 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్‌ఎండిసి మేనేజర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ నెం: 06/2022ని విడుదల చేసింది . ఈ 11 పోస్టుల్లో జేటి.కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జూనియర్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్‌ఎండిసి రిక్రూట్‌మెంట్ 2022కి అఫిషియల్ వెబ్‌సైట్ ఎన్‌ఎండిసి జాబ్స్ ద్వారా 25 నవంబర్ 2022 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . వయోపరిమితి, విద్యార్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు చార్జ్ వివరాలతో సహ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఎన్‌ఎండిసి మేనేజర్ నోటిఫికేషన్ 2022
undefined
విద్యార్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ/ఇన్స్టిట్యూషన్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమానం అర్హత పొంది ఉండాలి.
మరిన్ని విద్యార్హత వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ చూడండి
వయో పరిమితి
అభ్యర్థుల వయోపరిమితి: 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వయో సడలింపు: – SC/ ST/OBC/PWD/ PH అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 5 నవంబర్ 2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25 నవంబర్ 2022.
ఫీజు వివరాలు
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500/-.
SC/ST/PwBD/Ex-servicemen కేటగిరీలు అండ్ NMDC లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు లేదు.
పే స్కేల్
Jt.కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పే స్కేల్ : రూ.100000- రూ.260000/-.
జూనియర్ మేనేజర్ పే స్కేల్ : రూ.50000 నుండి రూ.160000/-.
మరిన్ని పే స్కేల్ వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ చూడండి
NMDC లిమిటెడ్ ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీ పోస్టుల వివరాలు
Jt.కంపెనీ సెక్రటరీ 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 04
జూనియర్ మేనేజర్ 06
ఎలా దరఖాస్తు చేయాలంటే
- ముందుగా అభ్యర్థులు NMDC లిమిటెడ్ అఫిషియల్ వెబ్‌సైట్ nmdc.co.inకి వెళ్ళాలి
-వివిధ విభాగాలలో AGM (M-7) / జూనియర్ మేనేజర్లు (M2) పోస్టులకు NMDC రిక్రూట్‌మెంట్ కోసం “05 నవంబర్ 2022 ఉపాధి నోటిఫికేషన్ నం. 06/2022 కోసం “కెరీర్” పై క్లిక్ చేయండి.
- ఫుల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అనే లింక్ క్లిక్ చేయండి.
- మీరు కొత్త యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే మీరు మీ అక్కౌంట్ కి లాగిన్ చేశాక దరఖాస్తు చేసుకోవచ్చు
-మీ వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి తరువాత పేమెంట్ చేయండి.
-చివరగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి NMDC దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా.
అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా 25 నవంబర్ 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ టెస్ట్/వ్రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని సెలెక్షన్ ప్రాసెస్ వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ చూడండి