ఈ పోస్టులు బిఐ స్పెషలిస్ట్, ఎస్ఓసి అడ్మినిస్ట్రేటర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, కాస్ట్ అకౌంటెంట్, డేటా మైనింగ్ ఎక్స్‌పోర్ట్ మొదలైన విభాగాలలో ఉన్నాయి.
భారతదేశంలో కర్ణాటక ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ 220 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతోంది.
ఈ పోస్టులు బిఐ స్పెషలిస్ట్, ఎస్ఓసి అడ్మినిస్ట్రేటర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, కాస్ట్ అకౌంటెంట్, డేటా మైనింగ్ ఎక్స్‌పోర్ట్ మొదలైన విభాగాలలో ఉన్నాయి.
undefined
ఈ పోస్టులను షార్ట్‌లిస్టింగ్ / రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు నవంబర్ 25 నుండి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 15 దరఖాస్తు చేయడానికి చివరి రోజు. పూర్తి వివరాల కోసం https://www.canarabank.com/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
also read
స్పెషలిస్ట్ ఆఫీసర్లు పోస్టుల సంఖ్య : 220
పోస్టుల విభాగాలు: బీఐ స్పెషలిస్ట్, ఎస్ఓసీ అడ్మినిస్ట్రేటర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, కాస్ట్ అకౌంటెంట్, డేటామైనింగ్ ఎక్స్‌పర్ట్ తదితర విభాగాలున్నాయి.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎన్ఫ్‌ర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ ఇంజినీరింగ్)/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: షార్ట్‌లిస్టింగ్/రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 25, 2020
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020
అధికారిక వెబ్‌సైట్:https://www.canarabank.com/