ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగలవారు మార్చి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్, సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/లో చూడవచ్చు.
మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య : 189
ప్రొఫెసర్- 11, అసోసియేట్ ప్రొఫెసర్- 25, అసిస్టెంట్ ప్రొఫెసర్- 11, సీనియర్ కన్సల్టెంట్- 7, జూనియర్ కన్సల్టెంట్- 17, స్పెషాలిటీ స్పెషలిస్ట్- 5, కన్సల్టెంట్- 8, సీనియర్ రెసిడెంట్- 96, సీనియర్, రిసెర్చ్ సైంటిస్ట్- 1, జూనియర్ రెసిడెంట్- 8
అర్హతలు: పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలను నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
also read
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభ తేదీ : 18 మార్చి 2021
దరఖాస్తులకు చివరితేదీ: 25 మార్చి 2021
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్‌సి/ఎస్‌టి అభ్యర్థులు/ఈఎస్‌ఐఐసి ఉద్యోగులు/మహిళలు/పీహెచ్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు కల్పించారు.
ఇంటర్వ్యూలు: మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహిస్తారు.
అధికారిక వెబ్‌సైట్: https://www.esic.nic.in/