ఆఫ్ఘనిస్తాన్: మహిళలు భయపడినదే జరిగిందిగా.. కో ఎడ్యుకేషన్ రద్దు , తాలిబన్ల తొలి ఫత్వా

By Siva KodatiFirst Published Aug 21, 2021, 6:01 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాజాగా మహిళలు అనుకున్నంతా అయ్యింది. దేశంలో కో ఎడ్యుకేషన్ రద్దు చేశారు తాలిబన్లు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు ఈ మేరకు ఆఫ్ఘాన్‌లో తాలిబన్లు తొలి ఫత్వా రద్దు చేశారు. 

click me!