పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి...9 మంది సైనికులు మృతి

Siva Kodati |  
Published : Feb 18, 2019, 07:36 AM IST
పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి...9 మంది సైనికులు మృతి

సారాంశం

పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్ రాష్ట్రంలోని తుర్బట్ ప్రాంతంలో సైనికుల కాన్వాయ్‌పై సూసైడ్ బాంబర్ దాడి చేయడంతో 9 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించగా...మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి

పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్ రాష్ట్రంలోని తుర్బట్ ప్రాంతంలో సైనికుల కాన్వాయ్‌పై సూసైడ్ బాంబర్ దాడి చేయడంతో 9 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించగా...మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.

తామే ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలోచ్ రిపబ్లిక్ గార్డ్ సంస్థలు ప్రకటించాయి. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాక్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు