పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న యువజంట అరెస్ట్

By sivanagaprasad KodatiFirst Published 13, Aug 2018, 6:20 PM IST
Highlights

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని ఓ యువ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకుని కటకటాలపాలయ్యింది. పందోమ్మిదేళ్ల యువజంట సరదాగా పార్క్ కు వెళ్లారు. కారు పార్కింగ్ చేసిన వారు బహిరంగంగా ముద్దు పెట్టుకున్నారు. ఆ సమయంలో అటు వెళ్తున్న పోలీసులకు ముద్దు సీన్ కంటపడింది. దీంతో పోలీసులు పబ్లిక్ స్థలంలో ముద్దు పెట్టుకుంటారా అంటూ వారిని ప్రశ్నించారు.

 అశ్లీల చర్యల యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  అరెస్ట్ అయిన కొద్ది సేపటికే ఆ యువజంట వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ పై వెళ్లిపోయారు. పాకిస్తాన్‌లో ఇలాంటి కేసులు సర్వసాధారణంగా మారాయి. సంప్రదాయం, నియమ నిబంధనల పేరుతో యువ జంటలపై ఇలా కేసులు నమోదు చేయడం ఇది కొత్తేం కాదు. 

Last Updated 9, Sep 2018, 1:59 PM IST