అమెరికాలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.9 గా నమోదు

Published : Mar 09, 2020, 12:40 PM IST
అమెరికాలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.9 గా నమోదు

సారాంశం

ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం నాడు రాత్రి భూకంపం వాటిల్లింది.  రిక్టర్ స్కేల్‌పై భూకంపత తీవ్రత 5.9గా నమోదైంది.  

వాషింగ్టన్: ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం నాడు రాత్రి భూకంపం వాటిల్లింది.  రిక్టర్ స్కేల్‌పై భూకంపత తీవ్రత 5.9గా నమోదైంది.

 ఉత్తర కాలిపోర్నియాకు సమీపంలోని యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.  ఉత్తర కాలిఫోర్నియాలో  పలు పాఠశాలలకు  సెలవు ప్రకటించింది ప్రభుత్వం.  

కరోనా వైరస్ కారణంగానే ఉత్తర కాలిపోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించింది.  భూకంపం వల్ల ఏ మేరకు ఆస్తినష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా అధికారులు తేల్చలేదు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..