జపాన్ హనేడా ఎయిర్‌పోర్టులో కలకలం: మంటలతో ల్యాండైన విమానం

Published : Jan 02, 2024, 03:17 PM ISTUpdated : Jan 02, 2024, 03:18 PM IST
జపాన్ హనేడా ఎయిర్‌పోర్టులో కలకలం: మంటలతో  ల్యాండైన విమానం

సారాంశం

జపాన్ లో ఓ విమానం  మంటల మధ్య  ల్యాండ్ అయింది.ఈ విషయమై  స్థానిక మీడియాలో కథనం ప్రసారం చేసింది.

న్యూఢిల్లీ: జపాన్  ఎయిర్ లైన్స్ విమానం మంగళవారం నాడు  టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంటల మధ్య  ల్యాండ్ అయింది.  స్థానిక మీడియా ఈ విషయాన్ని  ప్రసారం చేసింది.

 

 ఈ ఘటన విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది భద్రత గురించి ఆందోళనలు నెలకొన్నాయి. మంటలను అదుపు చేసేందుకు  అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

 

ప్రాథమిక నివేదికల ఆధారంగా జపాన్ ఎయిర్ లైన్స్ విమానం  జేఎల్ 516, ఎయిర్ బేస్ ఏ 350 టోక్యో-హనేడా విమానాశ్రయం వద్ద రన్ వే పై కోస్ట్ గార్డు విమానాన్ని ఢీకొట్టిందని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే