ప్రపంచంలోనే మొదటిసారి.. రెండేళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. ఆ దేశంలో షురూ.. !

Published : Sep 07, 2021, 11:50 AM IST
ప్రపంచంలోనే మొదటిసారి.. రెండేళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. ఆ దేశంలో షురూ.. !

సారాంశం

క్యూబాలో స్థానికంగా తయారు చేసిన రెండు రకాల టీకాలన వినియోగిస్తున్నారు. అయితే ఈ టీకాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్లూహెచ్ వో ) గుర్తింపునివ్వలేదు. మీడియాకు అందిన వివరాల ప్రకారం క్యూబాలో.. అబ్దలా, సోబర్నా అనే రెండు రకాల టీకాలను తయారు చేశారు. 

హవానా : ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అయితే టీకాలు వేసే విషయంలో క్యూబా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్యూబాలో రెండేళ్ల చిన్నారులు కూడా కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు. 

క్యూబాలో స్థానికంగా తయారు చేసిన రెండు రకాల టీకాలన వినియోగిస్తున్నారు. అయితే ఈ టీకాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్లూహెచ్ వో ) గుర్తింపునివ్వలేదు. మీడియాకు అందిన వివరాల ప్రకారం క్యూబాలో.. అబ్దలా, సోబర్నా అనే రెండు రకాల టీకాలను తయారు చేశారు. 

పిల్లలమీద ఈ వ్యాక్సిన్ల క్లీనికల్ ట్రయల్స్ పూర్తయ్యింది. దీంతో దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభించారు. ముందుగా 12 యేళ్లు, అంతకు మించిన వయసుగల వారికి టీకాలు ఇస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

అక్క‌డ ఏడాదిలో 185 రోజులు సెల‌వులే, ప‌రీక్ష‌లుండ‌వు.. ర్యాంకుల గోల అంత‌కంటే ఉండ‌దు
స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో