అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యు బుష్ కన్నుమూత

Published : Dec 01, 2018, 10:44 AM ISTUpdated : Dec 01, 2018, 10:53 AM IST
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్  హెచ్.డబ్ల్యు  బుష్ కన్నుమూత

సారాంశం

అమెరికా  41వ, అధ్యక్షుడుగా పనిచేసిన  జార్జ్ హెచ్. డబ్ల్యు . బుష్ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. 

వాషింగ్టన్: అమెరికా  41వ, అధ్యక్షుడుగా పనిచేసిన  జార్జ్ హెచ్. డబ్ల్యు . బుష్ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు.

1989 నుండి 1993 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ద సమయంలో  జార్జ్ హెఛ్. డబ్ల్యు బుష్ నేవీ పైలెట్‌గా పనిచేశారు. రోనాల్డ్ రీగన్‌ అధ్యక్షుడుగా పనిచేసిన సమయంలో బుష్  ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.

సీఐఏ డైరెక్టర్‌గా  రీగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడిగా  బుష్ కు పేరుంది.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే