ఫిలిఫ్పిన్స్‌లో భూకంపం

Published : Apr 22, 2019, 05:09 PM ISTUpdated : Apr 22, 2019, 05:22 PM IST
ఫిలిఫ్పిన్స్‌లో భూకంపం

సారాంశం

సెంట్రల్ ఫిలిప్ఫిన్స్‌లో సోమవారం నాడు  భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.  

మనీలా: సెంట్రల్ ఫిలిప్ఫిన్స్‌లో సోమవారం నాడు  భూ కంపం సంభవించింది. భూకంపలేఖినిపై 6.3 గా భూకంప తీవ్రత నమోదైంది.

 మనీలాకు 60 కి.మీ దూరంలో  భూకంప కేంద్రం ఉన్నట్టుగా భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.భూకంప తీవ్రతకు పంపంగ రాష్ట్రంలో ఓ చర్చి ధ్వంసమైనట్టుగా సమాచారం అందుతోంది.

మరో వైపు ఓ పర్వతంపై ఉన్న బండరాళ్లు రహాదారికి అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారినట్టుగా అధికారులు చెబుతున్నారు. వందలాది మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుండి  భయంతో పరుగులు తీశారు.

PREV
click me!

Recommended Stories

Moon Hotel : భూమిపై కాదు.. ఇక చంద్రుడిపై హనీమూన్ ! ఒక్క నైట్ రేటు మైండ్ బ్లాక్ !
Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !