ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా.. కుక్కలతో అసహజ శృంగారం.. ఆపై..

Published : Aug 16, 2023, 04:40 PM IST
ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా.. కుక్కలతో అసహజ శృంగారం.. ఆపై..

సారాంశం

ఆస్ట్రేలియాలో ఓ నీఛమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జంట ఏడాది కాలంగా కుక్కలపై, జంతువులపై లైంగిక దాడి చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదైంది. వారిని అరెస్టు చేయగా.. వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది.  

ఆస్ట్రేలియాలో ఓ నీఛమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్వీన్స్‌ల్యాండ్‌లో నివసించే జంట సెక్స్ సైకోలుగా మారారు.  కామంతో విచక్షణ మారిచారు. అత్యంత నీఛమైన చర్యలకు పాల్పడ్డారు. అసలు వీళ్లు మనుషులేనా అనే సందేహం రాకమానదు. దాదాపు ఏడాది పాటు కుక్కలు, ఇతర జంతువులతో అసహజ శృంగారం చేశారు. అంతటితో  ఆగకుండా ఆ దారుణాన్ని కెమెరాలో బంధించబడినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి జిగుప్సాకరమైన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ జంట దాదాపు ఐదు పెంపుడు జంతువులపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి.

వివరాల్లోకెళ్తే.. క్వీన్స్‌లాండ్‌కు చెందిన క్రిస్టల్ మే హోరే (37), జే వేడ్ (28) అనే దంపతులు అత్యంత నీఛమైన చర్యకు పాల్పడ్డారు. వారు జంతువులతో అసహజ శృంగారం చేశారనీ, ఆ నీఛ పూరిత చర్యలను తన కెమెరాలో బంధించబడినట్లు ఆరోపణలు వచ్చాయి. వారు కుక్కలతో  శృంగార చర్యలకు పాల్పడుతున్నారని, ఈ సంఘటన సరీనాలో అక్టోబర్ 2021 నుంచి అక్టోబర్ 2022 మధ్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరిలో ఒక ఆస్ట్రేలియన్ జంట ఇతర జంతువులపై కూడా లైంగిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ జంట చేస్తున్నా దారుణాలను టాస్మానియాలోని ఓ మహిళ చిత్రీకరించి.. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. నివేదికల ప్రకారం.. టాస్మానియన్ పోలీసులు విజువల్స్‌ను గమనించారు, దీనిని నీఛమైన చర్యగా భావించారు. ఈ వీడియోను ప్రసారం చేయవద్దని సోషల్ మీడియా వినియోగదారులను కోరారు.  ఆ వీడియోను షేర్ చేయడం లేదా కలిగి ఉండటం శిక్షార్హమని హెచ్చరించారు. దీంతో వారిని  జూలైలో అరెస్టు చేసి బెయిల్ మంజూరు చేశారు. అక్కడి చట్టాల ప్రకారం.. ఇలాంటి నేరానికి పాల్పడిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !