ఘోర అగ్నిప్రమాదం.. 42మంది సజీవ దహనం

Published : Aug 11, 2021, 08:09 AM ISTUpdated : Aug 11, 2021, 10:57 AM IST
ఘోర అగ్నిప్రమాదం.. 42మంది సజీవ దహనం

సారాంశం

 వీరిలో 25మంది సైనికులు మరో 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటల నుంచి సుమారు వంద  మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. 


ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కబైలియా రీజియన్ లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో  ఇప్పటివరకు 42 మంది సజీవదహనమయ్యారు. వీరిలో 25మంది సైనికులు మరో 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటల నుంచి సుమారు వంద  మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు మృత్యువాత పడటం విషాదకరం. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !