పెరూలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత

Published : Aug 24, 2018, 04:06 PM ISTUpdated : Sep 09, 2018, 12:08 PM IST
పెరూలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత

సారాంశం

పెరూలో  శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది.


పెరూ: పెరూలో  శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది.

భూకంప తీవ్రత  భూమిలోపల సుమారు 380 మైళ్లలోతున ఉన్నట్టుగా  జియాలజీ  అధికారులు  గుర్తించారు. అయితే ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే