ఘోర రోడ్డు ప్రమాదం.. 29మంది మృతి

Published : Apr 18, 2019, 07:36 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 29మంది మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో 29మంది మృత్యువాతపడినన సంఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 

రోడ్డు ప్రమాదంలో 29మంది మృత్యువాతపడినన సంఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 29మంది ప్రాణాలు కోల్పోయారు. 

 ఈ ఘటన పోర్చుగీసు ద్వీపమైన మడైరాలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారంతా జర్మనీ దేశానికి చెందినవారిగా సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌