చాక్లెట్ దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది దాడి: ఇంటర్ విద్యార్థి మృతి

Published : Feb 17, 2020, 10:38 AM IST
చాక్లెట్ దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది దాడి: ఇంటర్ విద్యార్థి మృతి

సారాంశం

హైదరాబాదులోని వనస్థలిపురంలో డీ మార్ట్ సిబ్బంది ఇంటర్మీడియట్ విద్యార్థి సతీష్ పై దాడి చేశారు. అయితే, అతను మరణించాడు. డీ మార్ట్ సిబ్బంది దాడి వల్లనే తమ కుమారుడు మరణించాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. చాక్లెట్ దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది ఇంటర్మీడియట్ విద్యార్థిపై దాడి చేశారు. మృతుడిని సతీష్ గా గుర్తించారు.

ఆ తర్వాత సతీష్ మరణించాడు. దీంతో డీమార్ట్ సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లనే తమ కుమారుడు మరణించాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపించారు. సతీష్ హయత్ నగర్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?