ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021: డిఫెండింగ్ ఛాంపియన్‌ కెనిన్‌కి షాక్... రెండో రౌండ్‌లోనే ఇంటిదారి...

Published : Feb 12, 2021, 10:38 AM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021లో సంచలనం నమోదైంది. రెండో రౌండ్‌లోనే అమెరికా ప్లేయర్, డిఫెండింగ్ ఛాంపియన్‌ సోఫియా కెనిన్ ఓటమి పాలైంది. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్‌ను 35 ఏళ్ల ఈస్టోనియా ప్లేయర్ కియో కానెపి ఓడించడం విశేషం. 

PREV
15
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021: డిఫెండింగ్ ఛాంపియన్‌ కెనిన్‌కి షాక్... రెండో రౌండ్‌లోనే ఇంటిదారి...

నాలుగో సీడ్ సోఫియా కెనిన్, ఓ అన్‌సీడెడ్ ప్లేయర్ కియో కానెపి చేతుల్లో వరుస సెట్లలో 6-3, 6-2 తేడాతో చిత్తుతో ఓడించడం విశేషం... 2007 నుంచి వరుస సీజన్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న కానెపికి ఇది అతిపెద్ద విజయం...

25

14 సీజన్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొంటున్న కియో కానెపి, అద్బుత ప్రదర్శనతో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 35 ఏళ్ల కానెపి దూకుడు ముందు 22 ఏళ్ల అమెరికన్ ప్లేయర్ కెనిన్ నిలవలేకపోయింది. ఈ మ్యాచ్ 64 నిమిషాల్లో ముగిసింది.

35

టాప్ సీడ్‌గా బరిలో దిగిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే బార్టీ, ఆస్ట్రేలియాకే చెందిన వైల్డ్ కార్డ్ ప్లేయర్ డారియా గావ్రిలోవాపై 6-1, 76 (9/7) తేడాతో విజయం సాధించింది. మొదటి సెట్‌ను తేలిగ్గా గెలిచిన ఆష్లే బార్టీకి, రెండో సెట్‌లో డారియా నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. 

45

కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న రఫెల్ నాదల్, రెండో రౌండ్‌లో అమెరికన్ ప్లేయర్ మైకెల్ మోహ్‌పై 6-1, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. 

55

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత డబుల్స్ జోడిలకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకితా రైనా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. భారత సీనియర్ ప్లేయర్ రోహిన్ బోపన్న కూడా ఓడడంతో డబుల్స్‌తో టీమిండియా పోరాటం ముగిసింది.

click me!

Recommended Stories