‘ఓన్లీ ఫ్యాన్స్’... డబ్బుల కోసం అందాలను అమ్ముకునే వ్యాపారంలోకి ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్...

First Published | Dec 30, 2020, 11:21 AM IST

ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాని హీరోయిన్లు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా వంటి హీరోయిన్లు న్యూడ్ ఫోటోలు, వీడియోల బిజినెస్ వైపు మళ్లిన విషయం తెలిసిందే. తమ అందాలను అభిమానులకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు ఈ హీరోయిన్లు. ఇక్కడ కొత్తగా ప్రారంభమైనా ప్రపంచవ్యాప్తంగా ఈ ‘న్యూడ్’ బిజినెస్‌కి భారీగా మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు స్పోర్ట్స్ స్టార్లు కూడా ఈ బిజినెస్‌లోకి దిగుతున్నారు.

ఆస్ట్రేలియాకి చెందిన ప్రొఫెషనల్ రేసన్ రేనీ గ్రేసియా... అడల్ట్ స్టార్‌గా మారి, న్యూడ్ ఫోటోలు, వీడియోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది...
V8 సూపర్ కార్స్ డన్‌లాప్ సిరీస్‌ 14 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ రేసింగ్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది రేనీ గ్రేసియా...

అయితే రేసింగ్ కెరీర్‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ‘ఓన్లీ ఫ్యాన్స్’ పేరుతో న్యూడ్ బిజినెస్ మొదలెట్టింది రేనీ గ్రేసియా...
‘రెండు నెలలు కాకముందే ఈ వ్యాపారంలో చాలా డబ్బులు వచ్చాయి. రెండు నెలలు దాటేలోపు ఆరు అంకెలకు దగ్గరవుతానని నమ్మకంగా చెప్పగలను. రేసర్‌గా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నాకు, ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి... ’ అంటూ చెప్పుకొచ్చింది రేనీ గ్రేసియా.
ఇప్పుడు రేనీగ్రేసియా అడల్ట్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం...
రేనీ గ్రేసియాకి ఈ వ్యాపారం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎంతగానో ఉపయోగపడిందట. తన ఫోటోలు, వీడియోల అమ్మి, వారం రోజుల్లోనే 25 వేల డాలర్లు (దాదాపు 19 లక్షల రూపాయలు) ఆర్జించిందట రేనీ గ్రేసియా...
అందమైన రేసర్‌గా కుర్రాళ్ల మనసు దోచేసిన గ్రేసియాకి అడల్డ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచమంతటా ఆమె అందాలకు అభిమానులు ఏర్పడ్డారు.
గ్రేసియా సక్సెస్‌తో ఆస్ట్రేలియా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయ్ ఏంజెలీనా గ్రావోక్ కూడా ఈ ‘ఓన్లీ ఫ్యాన్స్’ బిజినెస్‌లోకి దిగుతోంది...
ఐటీఎఫ్ వుమెన్స్ సింగిల్స్‌లో 9 విజయాలు, 37 పరాజయాలు ఎదుర్కొన్న ఏంజెలీనా... కెరీర్‌లో సరైన స్పాన్సర్లు లేక, విజయాలు అందుకోలేక ఇబ్బందులు పడుతోందట.
19 ఏళ్ల ఏంజెలీనా... ఇప్పటికీ అడల్ట్ వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచి, తన న్యూడ్ ఫోటోలు, వీడియోలు అమ్మడం మొదలెట్టింది...
ఇప్పటికే న్యూడ్ ఫోటోలు అమ్మడం మొదలెట్టిన ఈ టీనేజర్... రేనీ రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది.
టెన్నిస్ ప్లేయర్‌‌గా ఉన్నప్పుడే ఆట కంటే అందాల ప్రదర్శనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఏంజెలినా... ఇప్పుడు అడల్ట్ ఇండస్ట్రీయే తనకి సరిగా సెట్ అవుతుందని భావిస్తోందట.
అయితే డబ్బుల కోసం ఇలా ప్రొఫెషనల్ ప్లేయర్లు అడల్ట్ ఇండస్ట్రీ వైపు చూడడం భవిష్యత్తులో క్రీడారంగాన్ని అతలాకుతలం చేస్తోందని ఆందోళన చెందుతున్నారు క్రీడాభిమానులు.
కష్టపడి, సక్సెస్ అందుకోవడానికి పట్టు వదలని ప్రయత్నం చేయాల్సి ఉంటుందని... నేటి తరం కష్టపడడం కంటే ఈజీగా డబ్బులు సంపాదించే దారులను వెతుక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్పోర్ట్స్ ఫ్యాన్స్.
ప్రాశ్చత్య దేశాల్లో బాగా పాపులర్ అయిన ఈ పాడు కల్చర్ పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా వంటి వారి వల్ల మనదేశానికి వచ్చేసింది.

Latest Videos

click me!