Published : Jul 22, 2019, 09:54 PM ISTUpdated : Jul 23, 2019, 11:33 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించారు. సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామ అభివృద్ది ప్రణాళికల్లో భాగంగా ఆయన అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారినికిి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.