Published : Jun 21, 2019, 11:29 AM ISTUpdated : Jun 21, 2019, 12:33 PM IST
45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గవర్నర్ నరసింహాన్ లకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.ఫడ్నవీస్, గవర్నర్ ఒకే హెలికాప్టర్ లో బేగం పేట నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు చేరుకొన్నారు.