గ్రీన్ చాలెంజ్: మహేష్ బాబు సహా పలువురు సెలబ్రెటీలు (ఫోటోలు)

First Published Aug 24, 2019, 1:48 PM IST

హరితహారం కార్యక్రమం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛాలెంజ్’ ఉద్యమం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. హరితహారం కోసం సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్లు పాల్గొంటున్నారు.

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
undefined
గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
undefined
మొక్కలు నాటుతున్న సైనా నెహ్వాల్
undefined
కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సచిన్
undefined
మొక్కలు నాటుతున్న సంతోష్
undefined
మొక్కలు నాటుతున్న మెగాస్టార్ చింజీవి
undefined
మొక్కలు నాటుతున్నపుల్లెల గోపీచెంద్
undefined
గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న నాగార్జున
undefined
మొక్కలు నాటిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్!
undefined
మొక్కలు నాటిన పీవీ సింధు!
undefined
మొక్కలు నాటుతున్న మోహన్ బాబు!
undefined
హారితహారం లో పాల్గొన్న సైనా
undefined
హారితహారం లో పాల్గొన్నయాక్టర్ నరేష్
undefined
మొక్కలు నాటుతున్న రాజేంద్రప్రసాద్
undefined
కూతురితో కలసి మొక్కలు నాటుతున్నమహేష్
undefined
click me!