AliExpressలో జాబితా ప్రకారం, రియల్ మీ 9ఐ 2400x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ అండ్ బ్లూ అనే రెండు రంగులలో అందిస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రియల్ మీ 9ఐలో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మీ 9ఐ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో అందించనున్నట్లు సమాచారం, అయితే ప్రాసెసర్ మోడల్ లేదా పేరు గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. రియల్‌మీ 9ఐ 4 జిబి ర్యామ్ 128 జిబి స్టోరేజ్ పొందుతుంది.