చిన్న వ్యాపారులకి ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు రిలయన్స్ జియో కొత్త చౌకైనా ప్లాన్‌ వచ్చేసింది..

Ashok Kumar   | Asianet News
Published : Mar 11, 2021, 06:15 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో చిన్న, మధ్యతరహా వ్యాపారాల కోసం కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రారంభించింది. జియో కొత్త ప్లాన్ ప్రస్తుత మార్కెట్ ధర కంటే చాలా చౌకగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. సంస్థ ఈ ప్లాన్ కి జియో బిజినెస్ అని పేరు కూడా పెట్టింది. జియో వెబ్‌సైట్‌లో జియో బిజినెస్ అనే  ఒక పేజీ కూడా ప్రత్యక్షమైంది.

PREV
15
చిన్న వ్యాపారులకి ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు  రిలయన్స్ జియో కొత్త చౌకైనా  ప్లాన్‌ వచ్చేసింది..

జియో బిజినెస్ ప్లాన్
ఈ జియో బిజినెస్  ప్లాన్ కింద జియో ప్రజలకు మూడు సౌకర్యాలు కల్పిస్తుంది. మొదటిది ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఫైబర్ కనెక్టివిటీ, రెండవది డిజిటల్ సొల్యూషన్,  మూడవది డివైస్ ఎనేబుల్ డిజిటల్ సొల్యూషన్. వాయిస్, డేటా, డిజిటల్ సొల్యూషన్స్, డివైస్‌లతో సహా జియో బిజినెస్ ప్లాన్ ద్వారా చిన్న వ్యాపారులకు ఇంటిగ్రేటెడ్ సేవలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. 
 
25

కనెక్టివిటీ, ఆటోమేషన్ టూల్స్, ఉత్పాదకత కోసం ప్రస్తుతం ఉన్న  సూక్ష్మ, చిన్న వ్యాపారులు నెలకు రూ .15 వేల నుంచి 20,000 వరకు ఖర్చు చేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ అన్నారు, అయితే ఈ  జియో బిజినెస్ ప్లాన్ వారికి  ఖర్చును 10 రెట్లు తగ్గిస్తుందని   వెల్లడించారు.
 
35

జియో బిజినెస్  ముఖ్యాంశాలు
మంచి కస్టమర్ సర్వీస్ 
వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం, ఆదాయాన్ని పెంచడం
24 గంటల ఆపరేషన్: ఉద్యోగులు, కస్టమర్లను, వ్యాపారాన్ని రోజుకు 24 గంటలు నిర్వహించడం, ఏ ప్రదేశం నుండి అయిన ఏడు రోజుల
వ్యాపారం కోసం డిజిటల్ పరిష్కారాలను అందించడం.

45

జియో బిజినెస్  టారిఫ్ ప్లాన్ 
జియో బిజినెస్  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రారంభ ధర రూ.901. ఇందులో మీకు ప్రతి నెలా 3300 జీబీ డేటా లభిస్తుంది, దీని స్పీడ్ 100 ఎమ్‌బిపిఎస్ ఉంటుంది. మొదటిసారి మీరు ఇంస్టాలేషన్ కోసం రూ .1,000, సెక్యూరిటి కోసం 500 రూపాయలు చెల్లించాలి, ఇది తిరిగి మీకు చెల్లించబడుతుంది. రెండవ ప్లాన్ ధర రూ .1,201, మూడవ ప్లాన్ ధర రూ .2,001. మరింత పూర్తి సమాచారం కోసం  Https://www.jio.com/business/ని సందర్శించడం ద్వారా మీరు అన్ని ప్లాన్ గురించి తెలుసుకోవచ్చు.

55
click me!

Recommended Stories