హువావే మేట్ 40ఇ బ్యాటరీ
బ్యాటరీ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడితే 5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఐఆర్ అండ్ యుఎస్‌బి టైప్-సిలతో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వస్తుంది. ఫోన్‌లో డిస్ ప్లే పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ లో 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించారు ఇది 40W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5W రివర్స్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.