పాత ఫోన్స్ పై అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లు.. నో కాస్ట్ ఈ‌ఎం‌ఐతో పాటు డిస్కౌంట్స్ కూడా..

Ashok Kumar   | Asianet News
Published : Sep 23, 2021, 05:32 PM ISTUpdated : Sep 23, 2021, 05:35 PM IST

 ఒక మంచి స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత కాలంలో ఒక  ముఖ్యమైన అవసరంగా మారింది. కానీ మీ స్మార్ట్‌ఫోన్‌ని మార్చడం అనేది కూడా ఒక సవాలుతో కూడుకున్నది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఏ స్మార్ట్‌ఫోన్ కొనాలి, ఎక్కడ కోనాలి ? పాత ఫోన్ ని  ఏం చేయాలి ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనందరినీ ఇబ్బంది పెడతాయి. 

PREV
15
పాత ఫోన్స్ పై అమెజాన్‌  అదిరిపోయే ఆఫర్లు.. నో కాస్ట్ ఈ‌ఎం‌ఐతో పాటు డిస్కౌంట్స్ కూడా..

 మీ ప్రతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్స్ అందుబాటులో ఉన్న  దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఈ సమస్యలకు పరిష్కారం తీసుకువచ్చింది. దీని నుండి మీరు మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా మీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు అనుభవాన్ని మరింత ప్రత్యేకం చేసే ఎన్నో గొప్ప ఫీచర్ల స్మార్ట్ ఫోన్లు  అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి.

25
మీ పాత ఫోన్‌ని ఎలా మార్చాలి అనే ఆలోచనని తొలగించండి

మీ పాత ఫోన్‌ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు కొత్త ఫోన్‌ని ఎలా పొందగలం అనే విషయాలను తొలగించండీ. అయితే మీ సమస్యకు అమెజాన్ ఒక పరిష్కారం కనుగొంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత ఫోన్‌ను ఇవ్వడం ద్వారా మీరు కొత్త ఫోన్ల ధరలపై భారీ తగ్గింపును పొందవచ్చు.

35
ఇంట్లో కూర్చుని టాప్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను పొందవచ్చు

అమెజాన్ అతి పెద్ద ఫీచర్ దాని కస్టమర్ కేర్ ఫెసిలిటీ, దీని ద్వారా మీకు ఇష్టమైన ఫోన్‌ను అతి తక్కువ సమయంలో మీ ఇంటికి డెలివరీ పొందవచ్చు. అలాగే షియోమీ, రియల్ మీ, స్యామ్సంగ్, ఒప్పో, వివో వంటి  బెస్ట్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవడానికి ఇక్కడ మీకు అవకాశం లభిస్తుంది. అంతే కాకుండా అమెజాన్‌లో మీకు ఇష్టమైన ఫోన్‌కోసం సెర్చ్ చేయడం  కూడా చాలా సులభం.

45
నో కాస్ట్ ఈ‌ఎం‌ఐతో సహా మరిన్ని ఆఫర్లను పొందవచ్చు

మీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అమెజాన్‌లో టన్నుల కొద్దీ గొప్ప గొప్ప ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ, దీని ద్వారా మీరు అదనపు డబ్బు చెల్లించకుండానే సులభమైన వాయిదాలలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు గొప్ప ఆఫర్లను కూడా వివిధ బ్యాంకుల వినియోగదారులకు అందిస్తుంది. ఇది కాకుండా మరిన్ని ఇతర ఫీచర్ల కారణంగా స్మార్ట్‌ఫోన్ కొనడానికి ప్రస్తుత కాలంలో అమెజాన్ మొదటి ఎంపికగా మారింది. కాబట్టి మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకుంటే అమెజాన్‌లో చెక్ చేయండి.

55


amazon prime day sale, amazon prime day sale date, amazon prime day sale kab to kab, amazon prime day sale breaking, amazon prime day sale news updates, amazon prime day sale live, amazon prime day sale phones, best deals on smartphones, best discount on smartphone, स्मार्टफोन पर बेस्ट डील, स्मार्टफोन पर सबसे ज्यादा छूट

click me!

Recommended Stories