ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ అనే పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది, దీని సహాయంతో నలుగురు వ్యక్తులను ఒకేసారి లైవ్ ప్రసారంలో చేర్చవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లోని ఈ కొత్త ఫీచర్ క్లబ్‌హౌస్‌తో సమానంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఒక యూజర్ ని మాత్రమే చేర్చే ఫీచర్ ఇంతకు ముందు ఉండేది.