ఐఫోన్ 13 గురించి మాట్లాడితే 128జిబి మోడల్‌ను రూ. 77,100కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ఎంఆర్‌పి ధర రూ. 79,900. ఐఫోన్ 13 256జిబి మోడల్‌ను ఎంఆర్‌పి ధర రూ. 89,900కి కంటే తక్కువగా రూ. 86,700కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 512జిబి మోడల్ రూ. 1,06,000కి లభిస్తుంది. ఐఫోన్ 13 ప్రొ 128జిబి మోడల్ రూ. 1,13,900కి అందుబాటులో ఉండగా, దీని ఎంఆర్‌పి ధర రూ. 1,19,900. ఐఫోన్ 13 ప్రొ 256జిబి వేరియంట్ రూ. 1,23,400కి అందుబాటులో ఉండగా దీని ఎంఆర్‌పి ధర రూ.1,29,900గా ఉంది.