Smart Phone: మీ పక్కవాళ్లు ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో ఎలా తెలుసుకోవాలి.? సింపుల్‌ ట్రిక్‌..

ఫోన్‌లలో మనకు తెలియని ఎన్నో రకాల ట్రిక్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఒక ట్రిక్‌ గురించి ఈరోజు తెలుసకుందాం. ఇంతకీ ఏంటా ట్రిక్‌.? దాని ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం.. 
 

How to Check Who Someone Is Talking to on Phone Simple Airtel and Jio Tricks in telugu

మనకు తెలిసిన వాళ్లు లేదా మన బంధువులు ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. అయితే వారి అనుమతి లేకుండా చూడడం కష్టం. అయితే ఎదుటి వారికి తెలియకుండా వారు ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? ఇందుకోసం ఏం చేయాలంటే. 
 

How to Check Who Someone Is Talking to on Phone Simple Airtel and Jio Tricks in telugu

ఎయిర్‌టెల్‌ సిమ్‌ ఉపయోగిస్తుంటే..

మీరు ఎవరి డైల్‌ హిస్టరీ తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారి మొబైల్‌ను తీసుకోవాలి. అనంతరం వారి ఫోన్‌ నుంచి 121 నెంబర్‌కి 'EPREBILL' అని టైప్‌ చేసి మీకు ఏ నెల డేటా కావాలో ఆ నెలను (ఉదాహరణకు EPREBILL March) అని టైప్ చేసి, మీ జీమెయిల్‌ ఐడీని ఇచ్చి సెండ్‌ నొక్కాలి. వెంటనే మీ ఫోన్‌కి ఈబిల్‌ పాస్‌వర్డ్ వస్తుంది. 

అనంతరం మీరు ఇచ్చిన జీమెయిల్‌కి ఒక పీడీఎఫ్‌ ఫైల్‌ వస్తుంది. ఆ పీడీఎఫ్‌ ఫైల్‌ను ఓపెన్‌ చేయడానికి ఫోన్‌కి వచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి. ఫైల్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ నెలలో మీరు ఎవరితో ఎంత సేపు మాట్లాడారు లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. 
 


జియో సిమ్‌ అయితే ఎలా.? 

జియో సిమ్‌ ఉపయోగించే వారి కాంటాక్ట్‌ వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీ ఫోన్‌లో మై జియో యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం అందులో స్విచ్‌ అకౌంట్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని, లింక్‌ న్యూ అకౌంట్‌ను ఎంచుకోవాలి. మొబైల్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని, ఎవరి వివరాలను కావాలని అనుకుంటున్నారో వారి నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. 

వెంటనే ఆ నెంబర్‌కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేయగానే మీ మై జియో యాప్‌లో వారి కాల్‌ డీటెయిల్స్‌ అన్ని కనిపిస్తాయి. వారు ఎవరితో మాట్లాడారు. ఎంత సేపు మాట్లాడారు. వారు ఏ రీఛార్జ్‌ ప్యాక్‌ను యాక్టివ్‌ చేసుకున్నారు. లాంటి అన్ని వివరాలు కనిపిస్తాయి. 

Latest Videos

click me!