BSNL సేవల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ నిధులతో రెండు సంస్థలు తమ 4G సేవలను అప్‌గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దాంతో భవిష్యత్‌లో వేగవంతమైన ఇంటర్నెట్, మెరుగైన నెట్‌వర్క్ కవరేజ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.