ఐఫోన్‌ కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. జనవరి 26 వరకు మాత్రమే ఆఫర్..

Ashok Kumar   | Asianet News
Published : Jan 23, 2021, 11:45 AM IST

మీరు కూడా ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..  అధిక ధర కారణంగా కొనలేకపోతే మీకో గుడ్ న్యూస్. ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ ఇతర మోడల్స్ పై మాపిల్ స్టోర్ వెబ్‌సైట్‌లో రూ .16 వేల వరకు తగ్గింపును అందిస్తున్నాయి.  

PREV
14
ఐఫోన్‌  కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. జనవరి 26 వరకు మాత్రమే ఆఫర్..

హెచ్‌డిఎఫ్‌సి కార్డుతో రూ .9 వేల వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఐఫోన్ ఆఫర్ మాపిల్ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది, అధికారిక వెబ్‌సైట్ ఒకోసారి స్లో అవటం వల్ల  కూడా కొన్నిసార్లు సైట్ పడిపోతుంది.

24

ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ను మాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ .8,000 తగ్గింపుతో 1,21,900 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు, 128 జీబీ మోడల్ అసలు ధర రూ .1,27,900. మరోవైపు, మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే మీకు అదనంగా 5,000 రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, అంటే మొత్తం 13,000 రూపాయలు ప్రయోజనం పొందవచ్చు.

34

ఐఫోన్ 12 ప్రో పై మొత్తం రూ.8,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు రూ .3,500 ఫ్లాట్ డిస్కౌంట్, హెచ్‌డిఎఫ్‌సి కార్డు చెల్లింపుపై రూ .5 వేల అదనపు తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 12 పై  రూ .9,000 డిస్కౌంట్‌తో రూ .76,900కు, ఐఫోన్ 12 మినీ పై రూ .12,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అన్ని ఐఫోన్లపై  గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు.
 
44

ఐఫోన్ 11 ప్రో మాక్స్ పై రూ .12,000, ఐఫోన్ 11 ప్రోపై రూ .2,000 తగ్గింపు ఇస్తున్నారు. ఐఫోన్ 11పై రూ .7,500 డిస్కౌంట్‌, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌పై రూ .9,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ 26 జనవరి 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

click me!

Recommended Stories