బొత్తాలు విప్పేసి, బౌండరీలు దాటేసిన యాంకర్ విష్ణుప్రియ.. మరి ఈ రేంజ్ రచ్చా!

First Published | Feb 15, 2021, 3:20 PM IST

యంగ్ యాంకర్ శ్రీముఖి స్కిన్ షోలో ఆల్ బౌండరీలు దాటేసింది. టైట్ షార్ట్ ధరించి, లోదుస్తులు కనిపించేలా క్రేజీ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. 
 

తన పర్ఫెక్ట్ కర్వ్డ్ బాడీని ఫ్యాన్స్ ముందు హాట్ హాట్ గా వడ్డించేసింది విష్ణుప్రియ. గ్లామర్ హీరోయిన్ కి మించి ఎక్స్ పోజింగ్ తో చంపేసింది.
యాంకర్స్ లో నా అంత హాట్ అందగత్తె ఎవరూ లేరని పరోక్షంగా చెవుతున్నట్లు విష్ణుప్రియ తీరుంది.

రెండు రోజులుగా వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు ఈ కుర్ర యాంకర్.
విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు... ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువకాదు అన్నట్లు అమ్మడు ఫోజులు ఉన్నాయి.
యూట్యూబ్ నుండి బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
రష్మీ, అనసూయల మాదిరి, బుల్లితెర, వెండితెరలను ఏలెయ్యాలని డిసైడ్ అయినట్లు ఉంది అమ్మడు తీరు.
విష్ణుప్రియ గ్లామర్ చూసి, దర్శక నిర్మాతలు అవకాశాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
వెండితెరపై అవకాశం రావాలే కానీ, తానేంటో నిరూపిస్తా అని విష్ణు ప్రియ ఫీలవుతున్నట్లు ఆమె కాంఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది.

Latest Videos

click me!