ఒళ్ళు జలదరించే కరోనా ఫుడ్స్: వామ్మో.. మనం చైనాలో పుట్టలేదు!

First Published | Jan 31, 2020, 6:37 PM IST

ప్రపంచాన్ని భయంతో వణికిస్తున్న  అతి భయంకర మహమ్మారి కరోనా వైరస్ చైనాను గట్టి దెబ్బె కొట్టింది. లక్షల మంది ప్రాణాలు గాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే కరోనా వ్యాప్తికి అసలు కారణం వారు ఆహారపు అలవాట్లే అని తెలుస్తోంది. ఒక్కసారి ఈ ఆహారపు అలవాట్లను చూస్తే,, చైనాలో పుట్టనందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు.   

మొసలి నుంచి కుక్కల వరకు చైనీస్ జనాలు వేటిని వదలకుండా ఆరగించేస్తారని అర్ధమవుతోంది.
అక్కడ ఉండే నాన్ వెజ్ మర్కెట్స్ నుంచే కరోనా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు.

కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీని బారినపడి చైనా తదితర దేశాలతో సహా 200 మందికిపైగా మరణించారు.
వివిధ రకాల పాముల నుంచి విషాన్ని తీసి వాటిని నూనెలో వేయించి ఆరగిస్తుంటారు.
కుక్క మాంసాన్ని కూడా చైనా జనాలు ఇష్టంగా తింటుంటారు
వివిధ రకాల బొద్దింకల జాతులకి చెందిన పురుగులు సైతం వీరికి స్నాక్స్ గా ఉపయోగపడుతుంటాయి.
మనం స్పైడర్స్ ని చూస్తే... బయపడతాం.. కానీ డ్రాగన్ ప్రజలు మాత్రం లొట్టలేస్తూ తింటారు.
మొసలిని చూస్తే భయంతో పాటు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వీరికి మాత్రం ఫ్రెష్ ఫుడ్..
ఈ రకమైన ఆహారపు అలవాట్లు చూస్తేనే మనం చైనాలో పుట్టలేదు అని దేవుడికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేము.
ముఖ్యంగా కరోనా వ్యాప్తి భీకరంగా ఉన్న చైనాలోని వుహాన్ నగరంలో పరిస్ధితి అత్యంత విషమంగా ఉంది.
కరోనా ఫుడ్స్
వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఎలుకలు, బల్లులు కూడా వీరి లంచ్ షెడ్యూల్లో ఫెవరెట్ డిష్
ఎలాంటి కుక్కలనైనా చైనా వాసులు మనం చికెన్ లెగ్ పీస్ లు తిన్నట్లుగా  ఈజీగా ఆరగించేస్తూ ఉంటారు,.

Latest Videos

click me!