బిజెపి కార్పోరేటర్లతో... చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్

Published : Dec 18, 2020, 12:32 PM IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్   పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నికల్లో బిజెపి తరపున విజయం సాధించిన కార్పోరేటర్లందరితో కలిసి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ క్రమంలో కార్పోరేటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. 

PREV
16
బిజెపి కార్పోరేటర్లతో... చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బిజెపి కార్పోరేటర్లతో బండి సంజయ్  

26

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో బిజెపి కార్పోరేటర్లతో బండి సంజయ్, రాజాసింగ్ 

36

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రతిజ్ఞ చేస్తున్న బిజెపి కార్పోరేటర్లు

46

 బిజెపి మహిళా  కార్పోరేటర్లతో బండి సంజయ్

 బిజెపి మహిళా  కార్పోరేటర్లతో బండి సంజయ్

56

 బిజెపి మహిళా  కార్పోరేటర్లతో బండి సంజయ్

 బిజెపి మహిళా  కార్పోరేటర్లతో బండి సంజయ్

66

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బిజెపి కార్పోరేటర్లతో బండి సంజయ్  

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బిజెపి కార్పోరేటర్లతో బండి సంజయ్  

click me!

Recommended Stories