సాగర దేశం మాల్దీవ్స్ లో బికినీలో రచ్చ చేసింది అవికా. కెరటాల మధ్య జలకాలాడుతూ, ఇసుక తిన్నెలలో ఆడుకుంటూ హాట్ హాట్ వీడియో షేర్ చేసింది.
28
సిల్వర్ స్క్రీన్ పై పద్ధతిగా కనిపించిన అవికా గోర్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఏకంగా ఆమె బికినీలో కనిపించడం మైండ్ బ్లాక్ చేసింది.
38
అవికా బికినీ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అవికా మాల్దీవ్స్ వెకేషన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
48
కొన్నాళ్ల క్రితం స్నేహితుడు మిలింద్ చాంద్వానీతో రిలేషన్ లో ఉన్నట్లు అవికా గోర్ బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ఈ జంట సరదా విహారాలలో తేలిపోతున్నారు.
58
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో బాలనటిగా నటించిన అవికా గోర్ దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించారు. బాలికావధు సీరియల్ పలు బాషలలో డబ్ కావడంతో అవికా పేరు మారుమ్రోగిపోయింది.
68
ఇక అక్కినేని నాగార్జున నిర్మాతగా 2013లో విడుదలైన ఉయ్యాలా జంపాలా చిత్రంతో అవికా హీరోయిన్ గా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
78
సినిమా చూపిస్తమావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ మూవీ తరువాత అవికా సినిమాలకు గ్యాప్ ప్రకటించారు.
88
రాజుగారి గది 3 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్, ఇటీవల విడుదలైన ఓటిటి సిరీస్ నెట్ లో నటించారు. ఇక నాగ చైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరక్కిస్తున్న థాంక్ యూ చిత్రంలో నటిస్తున్నారు.